Rajamouli : ఏదైనా పెద్ద సినిమా నుంచి చిన్న సాంగ్ ప్రోమో కూడా డైరెక్ట్ గా రిలీజ్ కాదు. ముందు నుంచే రిలీజ్ డేట్ అప్డేట్ అని.. ఆ తర్వాత రిలీజ్ డేట్.. ఆ తర్వాత ప్రోమో రిలీజ్ ఉంటుంది. ఆ లోపు ప్రేక్షకులు కూడా విసిగిపోతున్నారు. కానీ రాజమౌళి డైరెక్టర్ గా మహేశ్ బాబు హీరోగా వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29 నుంచి డైరెక్ట్ గా శృతిహాసన్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రేక్షకులను విసిగించకుండా రిలీజ్ చేసి కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాడు రాజమౌళి. కాబట్టి ఈ విషయంలో మిగతా డైరెక్టర్లు రాజమౌళిని చూసి నేర్చుకోవాల్సిందే.
Read Also : Tamannah : అలాంటి ఇంజెక్షన్లు వాడుతున్న తమన్నా..? అసలు నిజం ఇదే..!
ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేక్షకులను విసిగించి రిలీజ్ చేస్తున్న పాటలకు పెద్దగా రెస్పాన్స్ దక్కట్లేదు. ఇలా చడీ చప్పులు లేకుండా రిలీజ్ చేసిన పాట బాగుంటే ప్రేక్షకులు పెద్ద హిట్ చేస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రేక్షకులను విసిగించకుండా ఏదైనా ఉంటే డైరెక్ట్ గా రిలీజ్ చేయాలి మిగతా డైరెక్టర్లు కూడా. వారంతా రాజమౌళిని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే రాజమౌళి సినిమాలను మించిన మూవీలు టాలీవుడ్ లో లేవు. కాబట్టి నెంబర్ వన్ డైరెక్టర్ ను ఫాలో కావాలని అంటున్నారు.
Read Also : Payal Rajput : శృంగారం గురించి చెప్పడానికి సిగ్గెందుకు.. బోల్డ్ హీరోయిన్ కామెంట్స్