Rajamouli : ఏదైనా పెద్ద సినిమా నుంచి చిన్న సాంగ్ ప్రోమో కూడా డైరెక్ట్ గా రిలీజ్ కాదు. ముందు నుంచే రిలీజ్ డేట్ అప్డేట్ అని.. ఆ తర్వాత రిలీజ్ డేట్.. ఆ తర్వాత ప్రోమో రిలీజ్ ఉంటుంది. ఆ లోపు ప్రేక్షకులు కూడా విసిగిపోతున్నారు. కానీ రాజమౌళి డైరెక్టర్ గా మహేశ్ బాబు హీరోగా వస్తున్న ఎస్ ఎస్ ఎంబీ 29 నుంచి డైరెక్ట్ గా శృతిహాసన్ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రేక్షకులను విసిగించకుండా…