Priyanka Chopra Restaurant Sona Closed :గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా మూడేళ్ల క్రితం అమెరికాలో ఒక రెస్టారెంట్‌ను ప్రారంభించింది, దానికి ఆమె సోనా అని పేరు పెట్టారు. ఇప్పుడు మూడేళ్ల తర్వాత, ఈ న్యూయార్క్ బేస్డ్ రెస్టారెంట్ ను మూసివేయబోతోంది. దీనికి సంబంధించి టీమ్ అధికారిక ప్రకటనను కూడా షేర్ చేసింది.. జూన్ 30న చివరిసారిగా ఇక్కడ భోజనం వడ్డిస్తామని ప్రకటిచింది. సోనా రెస్టారెంట్ ప్రత్యేకత ఏమిటంటే, భారతీయ వంటకాలు ఆధునిక హంగులతో ఇక్కడ వడ్డిస్తారు.…