Pragya Jaiswal : టాలీవుడ్ గ్లామర్ హీరోయిన్లలో ప్రగ్యాజైస్వాల్ ఒకరు. అందం, ట్యాలెంట్ ఉన్నా కూడా ఈమెకు పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించినా.. స్టార్ స్టేటస్ మాత్రం దక్కలేదు ఈ భామకు. కానీ ఆ మధ్యలో ఐటెం సాంగ్స్ చేసి పాపులర్ అయింది. ఆ తర్వాత బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో ఛాన్స్ దక్కించు