Payal Ghosh: ఆ ఇండస్ట్రీలో ట్యాలెంట్ అవసరం లేదు.. బట్టలు విప్పితే చాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Payal Ghosh: పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరామె అని అడిగితే.. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నాకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన హీరోయిన్ అని చెప్పాలి. అంతకుముందు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యిందని చెప్పాలి. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా ఈ భామకు మంచి గుర్తింపుని తీసుకొచ్చి పెట్టింది. ఈ సినిమా తరువాత అడపదడపా సౌత్ సినిమాల్లోకనిపించి మెప్పించింది. ఇక పాయల్ .. సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువ గుర్తింపు అందుకుంది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తనను లైంగికంగా వేధించాడు అంటూ మొదలుపెట్టిన ఆమె .. అతడి నుంచి తనకు ప్రాణాహానీ ఉందనే వరకు వెళ్ళింది. ఈ ఆరోపణలు నిజమా అబద్దమా అనేది తెలియదు కానీ, పాయల్ మాత్రం సమయం వచ్చినప్పుడల్లా బాలీవుడ్ ను ఏకిపారేయడం మొదలుపెట్టింది. బాలీవుడ్ లో సినిమా ఒప్పుకోవాలంటే కమిట్ మెంట్ ఇవ్వాలని .. ఆలా ఇచ్చి ఉంటే .. ఈపాటికి తాను 30 సినిమాలు చేసేదాన్ని అని చెప్పుకొచ్చింది.
Photo Talk: కోటాకు ప్రేమతో వడ్డిస్తున్న ఆలీ.. ఏవైనా ఆ రోజులే బావుండేవి
Also Read
ఇక తజాగా మరోసారి పాయల్.. బాలీవుడ్ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో హీరోయిన్లకు ప్రతిభతో పనిలేదని బట్టలు విప్పితే చాలని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసింది. “దేవుడి దయవల్ల సౌత్ సినిమాల ద్వారా పరిచయం అయ్యాను కాబట్టి సరిపోయింది.. అలా కాకుండా ముందే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి ఉంటే నా బట్టలు విప్పించేవారు. అలా చేసి నా పేరు మీద వ్యాపారం చేసుకునేవారు. వాళ్లకి ట్యాలెంట్ తో పనిలేదు. బట్టలు విప్పి అమ్మాయిల అందాలు చూపిస్తే చాలు” అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక అమ్మడి మాటలతో బాలీవుడ్ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వ్యాఖ్యలపై బాలీవుడ్ పెద్దలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాలి.
తాజావార్తలు
-
India Bullet Train: భారత్ బుల్లెట్ ట్రైన్ ఫస్ట్ లుక్ విడుదల.. ఫొటో వైరల్
-
CM Chandrababu: బుల్లెట్ వేగంతో రాష్ట్రంలో ‘బుల్లెట్ మోటార్ సైకిల్’ ప్రాజెక్టు ఏర్పాటు..!
-
CSK vs SRH: ధోని లేకుండానే బరిలోకి CSK.. మొదటి బ్యాటింగ్ ఎవరిదంటే.!
-
PM Modi: మోడీకి అరుదైన గౌరవం.. నార్వే అత్యున్నత పురస్కారం అందజేత
-
Heat Wave Alert: ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మంచిది.. రాబోయే మూడు రోజులు 47°C వరకు ఉష్ణోగ్రతలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!