Payal Ghosh: పాయల్ ఘోష్గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరామె అని అడిగితే.. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నాకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన హీరోయిన్ అని చెప్పాలి. అంతకుముందు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యిందని చెప్పాలి.