Payal Gosh : హీరోయిన్లు ఈ మధ్య బోల్డ్ కామెంట్స్ తో హోరెత్తిస్తున్నారు. ఇక తాజాగా మరో హీరోయిన్ ఇలాంటి ఊహించిన కామెంట్లే చేసింది. ఆమె ఎవరో కాదు పాయల్ ఘోష్. ఈమె బాలీవుడ్ బ్యూటీ అయినా సరే తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ప్రయాణం సినిమాలో నటించింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ పాత్రలో కనిపించింది. ఆమె ఎప్పటికప్పుడు క్రికెటర్లపై బోల్డ్ కామెంట్లు…
Payal Ghosh: బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఈ అమ్మడు వివాదాలు లేకుండా ఒక్కరోజు కూడా ఉండదు అంటే అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించి మెప్పించిన ఈ చిన్నది .. ఇక్కడ అంతగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లోనే స్టైల్ అయిపొయింది.
Payal Ghosh: పాయల్ ఘోష్.. ఈ పేరు బాలీవుడ్ ప్రేక్షకులకు కొత్తేమి కాదు. తెలుగు ప్రేక్షకులకు కూడా అమ్మడు సుపరిచితమే. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఊసరవెల్లి సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. తమన్నా ఫ్రెండ్ గా నటించినా కూడా హీరోయిన్ కు ధీటుగా ఉండే పాత్రే కాబట్టి.. అమ్మడికి కూడా మంచి గుర్తింపునే లభించింది.
Payal Ghosh Comments on Nandamuri Balakrishna goes Viral: ప్రయాణం, ఊసరవెల్లి వంటి సినిమాల్లో నటించి బెంగాలీ భామ, హీరోయిన్ పాయల్ ఘోష్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చాలా కాలం క్రితమే టాలీవుడ్ కు దూరమైనా ఆ తరువాత నటనకే దూరమైంది. అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. వీలుచిక్కినప్పుడల్లా బాలీవుడ్ పై వివాదాస్పద కామెంట్లతో విరుచుకుపడే పాయల్ తాజాగా హిందీ నటులను టార్గెట్ చేసింది.…
Payal Ghosh: పాయల్ ఘోష్గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎవరామె అని అడిగితే.. ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నాకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన హీరోయిన్ అని చెప్పాలి. అంతకుముందు మనోజ్ హీరోగా నటించిన ప్రయాణం చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యిందని చెప్పాలి.
Payal Ghosh: ఎన్టీఆర్, తమన్నా నటించిన ఊసరవెల్లి సినిమా గుర్తుందా.. ? అందులో తమన్నా ఫ్రెండ్ గా నటించిన నటి గుర్తుందా.. ? హా.. ఆమె పాయల్ ఘోష్. ఇక ఈ సినిమా తరువాత బాలీవుడ్ లో సెటిల్ అయిన ఈ భామ.. వివాదాల ద్వారా బాగా ఫేమస్ అయ్యింది.
Payal Ghosh: ఇండస్ట్రీలో ఎప్పటినుంచో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అప్పట్లో హీరోయిన్లు ఎవరైనా ఏమైనా చేస్తారనో, పరువు పోతుందనో బయటికి చెప్పేవారు కాదు. కానీ, ఇప్పటి హీరోయిన్లు అలా లేరు. ఏదైనా సరే నిర్మొహమాటంగా చెప్పుకొచ్చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ బ్యూటీ, బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
హాలీవుడ్ లో మొదలైన ‘మీ టూ’ ఉద్యమం తీరాలు దాటి ఇండియాని కూడా చేరింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తామని పేరున్న దర్శక నిర్మాతలు యాక్టర్లు అమ్మాయిలపై చేసిన అఘాయిత్యాల గురించి జరిగిన ఈ ‘మీ టు’ ఉద్యమం ఎన్నో సంఘటనలని బయటకి తెచ్చింది. బాలీవుడ్ లో కూడా ఈ ‘మీ టు’ ఉద్యమం చిన్న సైజ్ దుమారమే లేపింది. ‘మీ టు’ పీక్ స్టేజ్ లో ఉండగానే నెపోటిజం కూడా బయటకి రావడంతో ‘మీ టు’…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించడంతో తారక్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ విషయాన్ని తాను ముందే ఊహించనని, తారక్ గ్లోబల్ ఫేస్ అవుతాడని 2020లో చెప్తే అందరూ తనని చూసి నవ్వారని పాయల్ ఘోష్ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ గ్లోబల్ రీచ్ గురించి కాసేపు పక్కన పెట్టి ఇంతకీ ఈ పాయల్ ఘోష్ ఎవరా అని ఆలోచిస్తున్నారా? …