TheyCallHimOG: బ్రేకింగ్.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. OG రిలీజ్ డేట్ వచ్చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TheyCallHimOG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం OG. DVV ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా.. శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో పవన్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ గా కనిపిస్తున్నాడు. ఒక పక్క రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూనే పవన్ ఈ సినిమాను పూర్తిచేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. దాదాపు 70 % వరకు షూటింగ్ ను ఫినిష్ చేశారు. మధ్యలో పవన్ ఏపీ ఎలక్షన్స్ ఉండడంతో కొంత బ్రేక్ ఇచ్చాడు.
ఇక ఈలోపు మేకర్స్.. సినిమాపై హైప్ పెంచడం కోసం ప్రమోషన్స్ షురూ చేశారు. ఇక తాజగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెప్టెంబర్ 27 న OG ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. అంతేకాకుండా ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ లా కనిపించాడు. బ్లాక్ కలర్ కార్ ముందు బ్లాక్ కలర్ సూట్, చేతిలో టీ గ్లాస్.. గాగుల్స్ తో అల్ట్రా స్టైలిష్ గ్యాంగ్ స్టర్ లా కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి అలాంటోడు మళ్లీ వస్తున్నాడు అంటే.. ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Also Read
The #OG will arrive on 27th September 2024. #TheyCallHimOG #OGonSept27th pic.twitter.com/4PZTUZe2db
— DVV Entertainment (@DVVMovies) February 6, 2024
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!