NTR: రాసి పెట్టుకోండి.. ఎన్టీఆర్ కెరీర్లో అసలు సిసలైన సినిమా ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజెంట్ జనరేషన్ హీరోల్లో ఇండియాలో బెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31, హిందీలో స్పై యూనివర్స్ వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఈ లైనప్ లో ఉన్న సినిమాలతో తారక్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందనడంలో.. ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలో అగ్రెసివ్ గా నెగటివ్ రోల్ ప్లే చేస్తే సౌత్ తో పాటు నార్త్ బాక్సాఫీస్ కూడా షేక్ అవ్వడం ఖాయం. యష్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ vs హ్రితిక్ రోషన్ మధ్య జరగబోయే యుద్ధం క్లాష్ ఆఫ్ టైటాన్స్ లా ఉంటుంది. స్క్రీన్ పైన రెండు మద గజాలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో ఎన్టీఆర్-హ్రితిక్ రోషన్ ఫైట్ చేస్తే అలానే ఉంటుంది, ఈ ఇద్దరూ డాన్స్ చేసినా నటరాజు డబుల్ రోల్ లో డాన్స్ చేసినట్లు ఉంటుంది.
వార్ 1 సినిమాలో టైగర్ ష్రాఫ్ నెగటివ్ రోల్ ప్లే చేశాడు కానీ హ్రితిక్ రోషన్ ముందు ఆనలేదు. పెర్ఫార్మెన్స్ లో టైగర్, హ్రితిక్ ముందు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. వార్ 2 విషయంలో మాత్రం హ్రితిక్ రోషన్ కి ఈ విషయంలో గట్టి పోటీ ఎదురవ్వనుంది. హ్రితిక్ రోషన్ అనే కాదు ఒక్కసారి ఎన్టీఆర్, యష్ రాజ్ స్పై యూనివర్స్ లోకి ఎంటర్ అయితే రాబోయే రోజుల్లో సల్మాన్ ఖాన్ vs ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్ vs ఎన్టీఆర్ లాంటి కాంబినేషన్స్ ని కూడా చూసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే స్పై యూనివర్స్ లో సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హ్రితిక్ రోషన్ లు హీరోలుగా నటిస్తున్నారు. ఈ హీరోలకి అపోజిట్ లో సరైన విలన్ ఇప్పటివరకూ లేడు.
Also Read
- Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
- Varalaxmi Sarathkumar Controversy : నేను అరవను కరుస్తా... "పోలీస్ కంప్లైంట్" డైరెక్టర్ కు హీరోయిన్ వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- Tollywood : తెలుగులో అప్పట్లో హ్యాట్రిక్ ఫ్లాప్స్.. అయినా వరుస ఛాన్సులు
టైగర్ సీరీస్ లో రెండు సినిమాలకి ఇద్దరు విలన్లు ఉన్నారు, షారుక్ కి జాన్ అబ్రహమ్ విలన్ గా కనిపించాడు కానీ ఈ క్యారెక్టర్ కి పఠాన్ సినిమాతోనే ఎండ్ కార్డ్ వేశారు. హ్రితిక్ రోషన్ కి టైగర్ ష్రాఫ్ విలన్ రోల్ ప్లే చేశాడు, ఇతని క్యారెక్టర్ కూడా వార్ 1 సినిమాతోనే ఎండ్ అయ్యింది. సో ఇప్పుడున్న టైం లైన్ ప్రకారం యష్ రాజ్ స్పై యూనివర్స్ లో హీరోలు ఉన్నారు కానీ విలన్ లేడు. ఎన్టీఆర్ రాకతో ఒక సాలిడ్ విలన్ యూనివర్స్ లోకి ఎంటర్ అయ్యాడు. మేకర్స్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే థానోస్ vs అవెంజర్స్ రేంజులో సాలిడ్ సినిమా పడే ఛాన్స్ ఉంది. మరి ఫ్యూచర్ లో యష్ రాజ్ స్పై యాక్షన్ యూనివర్స్ లో ఎన్టీఆర్ ఎలాంటి ఇంపాక్ట్ ఇచ్చే రోల్ ప్లే చేస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్‌పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్‌డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!