యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న మరొక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ఎన్టీఆర్. బాలీవుడ్ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. తెలుగులో ఈ సినిమాను సితార నాగవంశీ భారీ ధరకు కొనుగోలు చేసి రిలీజ్…
ప్రజెంట్ జనరేషన్ హీరోల్లో ఇండియాలో బెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31, హిందీలో స్పై యూనివర్స్ వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఈ లైనప్ లో ఉన్న సినిమాలతో తారక్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందనడంలో.. ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలో అగ్రెసివ్ గా నెగటివ్ రోల్ ప్లే…
ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్ కలిసి ఒక సినిమా ‘వార్ 2’లో నటించబోతున్నారు అనే వార్త ఎలా బయటకి వచ్చిందో తెలియదు కానీ ఈ న్యూస్ బయటకి వచ్చినప్పటి నుంచి ఇండియాలో ‘వార్ 2’ సినిమా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలుగా పేరున్న ఎన్టీఆర్-హ్రితిక్ ఒక సినిమాలో నటించడం, అది కూడా హీరో-విలన్ గా నటించడం అనేది చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఇండియన్ బాక్సాఫీస్ షేక్ షకల్ మార్చేయ్యగల ఈ సినిమాని అయాన్…
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ నుంచి బెస్ట్ యాక్టర్స్ అనే లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్స్ పక్కన నిలబడగలిగే స్థాయి ఉన్న నటుడు ఎన్టీఆర్. ఆ నట సార్వభౌముడి మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ హీరోగా నటిస్తేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది, ఇక విలన్…