ప్రజెంట్ జనరేషన్ హీరోల్లో ఇండియాలో బెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31, హిందీలో స్పై యూనివర్స్ వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఈ లైనప్ లో ఉన్న సినిమాలతో తారక్ క్రేజ్ నెక్స�