Nithin : క్షమించండి.. ఇక నుంచి మంచి సినిమాలు చేస్తా
- గత సినిమాలు ప్లాప్
- ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడుతా
- నితిన్ కామెంట్స్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nithin : హీరో నితిన్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో నితిన్ మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయ్యారు. తాను ఈ సినిమాను ముగ్గురి కోసమే హిట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. డైరెక్టర్ పడ్డ కష్టం చూస్తే కచ్చితంగా హిట్ కావాలని కోరుకుంటారని అన్నాడు. తనను ఇష్టపడే అభిమానుల కోసం కచ్చితంగా ఈ సినిమాతో హిట్ కొడుతానన్నారు.
read also : Kubera : ’మాది మాది సోకమంతా’ వీడియో సాంగ్ రిలీజ్
Also Read
- Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
- Chennai Love Story: అమెరికాలోనూ 'చెన్నై లవ్ స్టోరీ' జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
- The Paradise: నాని 'ది ప్యారడైజ్'లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
- Michael Biopic OTT: రూ.10 వేల కోట్ల సంచలనం.. ఇప్పుడు ఫ్రీగా ఓటీటీలోకి 'మైఖేల్' బయోపిక్!
నేను గత కొంత కాలంగా ప్లాపుల్లో ఉన్నాను. నా సినిమాలు సరిగ్గా ఆడట్లేదు. ఆ విషయంలో మీకు సారీ చెబుతున్నాను. ఇక నుంచి మంచి సినిమాలే చేస్తాను. గత సినిమాలు ప్లాప్ అయినా ఈ మూవీతో కచ్చితంగా హిట్ కొడుతున్నాం. డైరెక్టర్ వేణు శ్రీరామ్ పడ్డ కష్టం మీకు సినిమాలో కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరూ అడవుల్లో కష్టపడ్డారు. వారు లేకుండా సినిమానే లేదు. నాతో పాటు వారందరికీ సమానంగా క్రెడిట్ దక్కుతుంది. దిల్ రాజు గారు నా వెనకాల ఉంటూ నాకు సపోర్ట్ ఇచ్చారు. ఈ మూవీతో జులై 4న హిట్ కొట్టిన తర్వాత మిగతా అన్ని విషయాలు మాట్లాడుతాను అంటూ తెలిపాడు నితిన్.
read also : Coolie : ఆ నలుగురిలో ముగ్గురు కలిసి కూలీని దించుతున్నారు!
తాజావార్తలు
-
Reservation Hatao Andolan: “రిజర్వేషన్లు రద్దు చేయాలి”.. సీజేపీ తరహాలో రిజర్వేషన్లపై మరో ఉద్యమం.. లక్షల్లో ఫాలోవర్స్!
-
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ మళ్లీ గట్టిగా ఏదో ప్లాన్ చేశాడుగా.. ‘ఆకాశంలో ఒక తార’ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
-
Chennai Love Story: అమెరికాలోనూ ‘చెన్నై లవ్ స్టోరీ’ జోరు.. ఐదు రోజుల్లో హాఫ్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి కిరణ్ అబ్బవరం సినిమా
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’లో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్? మరోసారి కలవనున్న దసరా కాంబో!
-
Hyderabad: పెరుగుతున్న వరద ప్రవాహం.. మూసీ ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత ప్రజలకు అలర్ట్..
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?