Puri – Sethupathi : డైరెక్టర్ పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబోలో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చార్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతి రాలేదు. పూరీ జగన్నాథ్, చార్మీలు హాజరయ్యారు. మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నుంచే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు.…
Nithin : హీరో నితిన్ తన అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ తమ్ముడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు. ఇందులో నితిన్ మాట్లాడుతూ కొంత ఎమోషనల్ అయ్యారు. తాను ఈ సినిమాను ముగ్గురి కోసమే హిట్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. డైరెక్టర్ పడ్డ కష్టం చూస్తే కచ్చితంగా హిట్…