Nagababu: నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు.. తమ్మారెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్
Nagababu: జనసేన నేత, నటుడు, నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబంపై ఎవరైనా నెగెటివ్ గా మాట్లాడితే వారికి తనదైన రీతిలో స్ట్రామ్గ్ కౌంటర్లు ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి అయితే నిమిషం ఆలోచించడు. ఇక మరోసారి నాగబాబు ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. గత రాత్రి నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.. ఆర్ఆర్ఆర్ పై చేసిన హాట్ కామెంట్స్ కు నాగబాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చాడు. “ఇప్పుడు వచ్చే ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్రబృందం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ డబ్బుతో మేము 8 సినిమాలు తీసి ముఖాన కొడతాం. కేవలం వారు ఫ్లైట్ టికెట్స్ కోసమే అన్ని కోట్లు ఖర్చుపెడుతున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు.
Sai Pallavi: తారక్, బన్నీ, చరణ్ ముగ్గురు నాతో కలిసి డ్యాన్స్ చేస్తే..
Also Read
- Peddi: మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోండి.. జూన్ 4న 'పెద్ది' రిలీజ్..
- Mythri Sashi: మైత్రీ వర్సెస్ ఎగ్జిబిటర్లు.. సంచలన లేఖ విడుదల చేసిన మైత్రీ శశి!
- Getup Srinu: "తొక్కలో ఇంటర్వ్యూ.. ఆపేయ్".. మైక్ తీసి పారేసిన గెటప్ శ్రీను! అసలేం జరిగిందంటే..
- Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
ఇక ఈ వ్యాఖ్యలపై గతరాత్రి నుంచి ట్విట్టర్ లో నెటిజన్స్ ఏకిపారేస్తున్నారు. మన భారతీయుడు వేరే దేశం వెళ్లి మన ఇండియా గర్వపడేలా చేస్తుంటే.. మనవాళ్లే వారిని కించపరుస్తున్నారు.. ఇది న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలకు ఘాటుగా ఆన్సర్ ఇచ్చాడు నాగబాబు. ” ఎవరికి వారే ఇలా అనుకుంటున్నారు అని ఇంగ్లీష్ లో పెట్టి.. నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ కోసం (#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం)” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ కు అందరూ సపోర్ట్ చేయడం గమనార్హం. అంటే అన్నారు కానీ.. అది నిజమే అని కొందరు.. ఓరిని నేను కూడా సేమ్ ఇలాగే అనుకున్నాను నాగబాబు గారు అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి వారికి ఇలాంటి భాషలోనే బుద్దిచెప్పాలంటూ మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ వ్యాఖ్యలపై తమ్మారెడ్డి ఎలా స్పందిస్తాడో చూడాలి.
To Whomever It May Concern :
“నీయమ్మ మొగుడు ఖర్చు పెట్టాడారా 80 కోట్లు R R R కి ఆస్కార్ కోసం"
(#RRR మీద కామెంటుకు వై.సీ.పీ. వారి భాషలో సమాధానం)
— Naga Babu Konidela (@NagaBabuOffl) March 9, 2023
తాజావార్తలు
-
Bengal Repolling: పశ్చిమ బెంగాల్లో రీపోలింగ్.. 15 కేంద్రాల్లో మళ్లీ ఓటింగ్..
-
AI Astrology App : AI జ్యోతిష్యం.. భవిష్యత్తు చెప్పే యాప్.!
-
UAE: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. పాకిస్తానీ ఉద్యోగులకు యూఏఈ షాక్..
-
Vaibhav Sooryavanshi: అభిషేక్ శర్మ రికార్డుకు చెక్ పెట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఒక్క అడుగు దూరంలోనే..
-
TRS : తెలంగాణ రక్షణ సేనలోకి మాజీ మంత్రి.. పార్టీ అధ్యక్షురాలు కవితతో భేటీ
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!