Film Workers Strike: 16 రోజుల నుంచి కొనసాగుతున్న సినీ కార్మికుల నిరసనలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి. ఇందులో భాగంగా నేడు 24 క్రాఫ్ట్స్ కు సంబంధించిన కార్మిక సంఘాల నిరసనలను కొనసాగిస్తున్నాయి. ఈ నిరసనలో తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు సినీ కార్మికులు. అందిన సమాచారం మేరకు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఫిలిం ఫెడరేషన్ లీడర్స్, యూనియన్ నాయకులు, సినీ కార్మికులు పాలాభిషేకం చేయనున్నారు. ఈ నిరసనలో వేలాదిగా సినీ కార్మికులు తరలి…
చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 3గా వేణు దోనేపూడి నిర్మాతగా గుణి మంచికంటి దర్శకత్వంలో అతిరథ మహారధుల సమక్షములో కొత్త సినిమాను ప్రారంభమైంది. టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ , విష్ణు, కార్తికేయ, ఆస్తా, మాళవి తదితరులు ప్రధాన పాత్రల్లో రూపొందనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం సోమవారం నాడు ఘనంగా జరిగింది. ఈ చిత్రానికి కొండల్ జిన్నా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రమేష్ ప్రసాద్ అక్కినేని, ఆదిశేషగిరిరావు ఘట్టమనేని,…
Tammareddy Bharadwaj: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి అందరికి తెల్సిందే. టాలీవుడ్ సినిమాల గురించి, నిర్మాతల గురించి ఆయన నిత్యం తాన్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా మాట్లాడుతూనే ఉంటారు. సినిమా పప్లాప్ అయినా, హిట్ అయినా దానికి తగ్గ రీజన్స్ చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు హీరోల పై విమర్శలు కూడా చేస్తూ ఉంటారు.
Tammareddy Bharadwaj: నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీని కుదిపేస్తున్నాయి. ఒక ప్రెస్ మీట్ లో ఆయన ఆస్కార్ కోసం ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం రూ. 80 కోట్లు ఖర్చు పెట్టిందని, ఆ డబ్బుతో 8 సినిమాలు తీసి ముఖాన కొడతానని ఆయన చెప్పుకొచ్చాడు.
Raghavendra Rao: ఆర్ఆర్ఆర్ సినిమాపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం ఎంతో గొప్ప విషయం. ఒక తెలుగువాడిగా గర్వించాల్సింది పోయి ఆయన ఈ సినిమాపై అంచేత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
Nagababu: జనసేన నేత, నటుడు, నిర్మాత, మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన కుటుంబంపై ఎవరైనా నెగెటివ్ గా మాట్లాడితే వారికి తనదైన రీతిలో స్ట్రామ్గ్ కౌంటర్లు ఇస్తూ ఉంటాడు.
Centenary Celebrations Of Ghantasala: సంగీత సామ్రాజ్యానికి రారాజు ఘంటసాల అని జీడబ్ల్యూటీసీఎస్ అధ్యక్షులు కృష్ణ లాం కొనియాడారు. వాషింగ్టన్ డీసీలో సంక్రాంతి సంబరాలు, ఘంటసాల శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Tammareddy Bharadwaj: టాలీవుడ్ లో ప్రస్తుతం విశ్వక్- అర్జున్ వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఈ వివాదంపై విశ్వక్ స్పందించినా ఇప్పుడప్పుడే తగ్గేలా కనిపించడం లేదు.
Tammareddy Bharadwaj: టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై కానీ, ప్రస్తుత రాజకీయాలపై కానీ ఆయన నిత్యం తన యూట్యూబ్ ద్వారా తన అభిప్రాయాలను చెప్తూనే ఉంటారు.
Tammareddy Bharadwaj: ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న విషయం పూరి జగన్నాథ్- డిస్ట్రిబ్యూటర్ల వివాదం. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి భారీ పరాజయాన్ని అందుకున్న విషయం విదితమే.