Nabha Natesh: నభా.. సినిమాలకు గుడ్ బై చెప్పావా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nabha Natesh: నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ నభా నటేష్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని..వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో.. నభా ఇస్మార్ట్ భామగా మారిపోయింది. ఇక ఈ సినిమా తరువాత కొన్ని సినిమాలు చేసినా.. అవేమి అంతటి విజయాన్ని అందివ్వలేకపోయాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ చిన్నది.. ఒక కారు ప్రమాదానికి గురై గాయాల పాలయ్యింది. కొన్ని నెలలు బెడ్ కే పరిమితమయ్యి.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో నభా.. కొత్త సినిమాలకు సైన్ చేసింది లేదు. కేవలం.. ఫోటోషూట్స్ మాత్రమే చేస్తూ కనిపిస్తుంది. అయితే సినిమా ఛాన్స్ లు రావడం లేదా.. ? లేక ఈమెనే వద్దు అంటుందా..? అనేది తెలియదు కానీ, నభాను మాత్రం అభిమానులు మిస్ అవుతున్నారు అనే చెప్పాలి. ఇక గత కొన్నిరోజుల నుంచి ఈ భామ సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.
Vishnupriyaa: రామ్ సాంగ్ తో రచ్చ చేసిన విష్ణుప్రియ.. ఊర్వశి కూడా ఈ రేంజ్ లో చూపించలేదేమో
Also Read
- Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
- Mr Perfect Copyright Case: దిల్‌రాజుకు సుప్రీంకోర్టులో ఊరట.. ‘మిస్టర్ పర్ఫెక్ట్’ కాపీరైట్ కేసులో కీలక పరిణామం!
- Irumbudi Trailer: రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ .. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అంటున్న మేకర్స్
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
తాజాగా బెంగుళూరు వీధుల్లో కాటన్ చీర కట్టుకొని కనిపించింది. ఇక ఈ ఫోటోలకు అమ్మడు ఒక అద్భుతమైన క్యాప్షన్ ను కూడా జోడించింది. “ఒకరోజు నిద్రలేచి పాత బెంగళూరు వీధుల్లో షికారు చేయాలని నిర్ణయించుకున్నాను. వీటిలో కొన్ని భవనాలు మరియు గోడలు శతాబ్దాల నాటివి. ఇన్ని సంవత్సరాలలో ఈ రాళ్ళు ఏమి చూశాయో నేను ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. కథలు ఆకట్టుకునేలా ఉండాలి” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు.. నభా.. సినిమాలకు గుడ్ బై చెప్పావా.. ఇలా ఫోటోషూట్స్ తోనే కనిపిస్తున్నావు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ముందు ముందు ఈ చిన్నది ఏదైనా కొత్త ప్రాజెక్ట్ ను ఓకే చేస్తుందేమో చూడాలి.
Woke up one day and decided to take a stroll on the streets of old Bengaluru. Some of these buildings and walls are centuries-old. I’ve always wondered what these stones have witnessed all through these years. The stories must be fascinating !
: pic.twitter.com/W7pnRCISFU— Nabha Natesh (@NabhaNatesh) September 22, 2023
తాజావార్తలు
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!
-
Indian Cricketers: ధావన్ నుంచి బుమ్రా వరకు.. భర్త కంటే భార్యే పెద్ద.. భారత క్రికెట్లో ఈ స్టార్ జంటల ప్రేమకథలు తెలుసా?
-
Vishwanath and Sons : జననాయగన్ రికార్డ్ బద్దలు కొట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తెలుగు రాష్ట్రాల్లో భారీ బుకింగ్స్
-
Amaravati Projects: అమరావతిలో నేడు కీలక ప్రాజెక్టుల ప్రారంభం.. సీఎం చంద్రబాబు షెడ్యూల్ ఇదే
-
ఏడాదికి పైగా బ్యాటరీ లైఫ్.. UWB, IP67తో AirTagకు పోటీగా Google Pixel Tag లాంచ్..!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..