Nabha Natesh: నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ నభా నటేష్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని..వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో.. నభా ఇస్మార్ట్ భామగా మారిపోయింది. ఇక ఈ సినిమా తరువాత కొన్ని సినిమాలు చేసినా.. అవేమి అంతటి విజయాన్ని అందివ్వలేకపోయాయి.
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హీరోయిన్ ‘నభా నటేష్’. మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నభ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. పూరి హీరోయిన్స్ ని ఎంత అందంగా చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో సో గా ఉండే హీరోయిన్స్ నే బ్యూటీఫుల్ గా చూపించే…
Nabha Natesh: ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ గుర్తుందా..? అదేంటి అలా అంటారు.. ఆమెను ఎలా మర్చిపోతాం అంటారా..? అంటే ఈ మద్యం సినిమాల్లో కనిపించడం లేదు కదా..? అని.. సినిమాల్లో కనిపించకపోతేనేం.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది గా అంటారా.. అయితే ఓకే.
నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హీరోయిన్ ‘నభా నటేష్’. మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ 2019లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. పూరి హీరోయిన్స్ ని ఎంత అందంగా చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం…