Nabha Natesh: నన్ను దోచుకుందువటే చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ నభా నటేష్. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకొని..వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇక ఇస్మార్ట్ శంకర్ సినిమాతో.. నభా ఇస్మార్ట్ భామగా మారిపోయింది. ఇక ఈ సినిమా తరువాత కొన్ని సినిమాలు చేసినా.. అవేమి అంతటి విజయాన్ని అందివ్వలేకపోయాయి.