Mrunal Thakur: సరైన తోడు దొరకడం కష్టమే.. సంచలన నిర్ణయం తీసుకున్న మృణాల్ ఠాకూర్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur Comments On Freezing Her Eggs:’సీతా రామం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది మృణాల్. 2023లో ‘హాయ్ నాన్న’తో కూడా హిట్ కొట్టిన ఆమె ఈమధ్యనే ‘ది ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ప్రేక్షకులను పలకటించింది. ఆమె త్వరలో హిందీలో సంజయ్ లీలా బన్సాలీ ‘పూజా మేరీ జాన్’లో కనిపించనుంది. తాజాగా ఆమె రిలేషన్ గురించి, పిల్లలని కనడం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో, నటి మృణాల్ ఠాకూర్ తన వర్క్ లైఫ్, లైఫ్ బ్యాలెన్స్, తన ఎగ్స్ స్టోర్ చేయడం గురించి మాట్లాడింది. జీవితాన్ని, వృత్తిని బ్యాలెన్స్ చేయడం చాలా ముఖ్యం. కానీ మీరు ఎల్లప్పుడూ ఆ బ్యాలెన్స్‌ను ఎలా సృష్టించాలో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారని ఆమె పేర్కొంది. మృణాల్ ఠాకూర్ రిలేషన్స్ కష్టమని నాకు తెలుసు, అందుకే మీ పనిని అర్థం చేసుకునే సరైన పార్ట్నర్ ని మీరు కనుగొనాలి.
Salaar 2 : ప్రభాస్ కు జోడిగా రామ్ చరణ్ హీరోయిన్..డైరెక్టర్ ప్లాన్ అదిరింది..
Also Read
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
- The Paradise Advance Bookings: నైజాంలో నాని మాస్ ర్యాంపేజ్.. గంటల్లోనే లక్ష టికెట్లు సేల్!
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
అంతేకాదు నేను నా ఎగ్స్ ను స్టోర్ చేయడం గురించి కూడా ఆలోచిస్తున్నానని అంది. నటి మోనా సింగ్ తన గుడ్లను గడ్డకట్టడం గురించి ఇటీవల మాట్లాడిన విషయం వెలుగులోకి వచ్చిందని మృణాల్ తెలిపింది. మృణాల్ కూడా ‘మంచం నుండి లేవడానికి ఇష్టపడని’ రోజుల గురించి కామెంట్ చేసింది. అలంటి రోజుల్లో కూడా వెళ్లి షూట్ చేయవలసి వచ్చిందని చెప్పుకొచ్చింది. అలాంటి రోజులను అధిగమించడానికి తాను థెరపీ మరియు తన మనుషుల మీద ఆధారపడతానని ఆమె వెల్లడించింది. నేను నా వర్క్ ని బ్యాండ్-ఎయిడ్ లాగా ఉపయోగిస్తున్నా, కానీ నేను నా వస్తువులను ప్యాక్ చేసి ఇంటికి వెళ్ళగానే, బాధవేస్తుందని చెప్పుకొచ్చిన్ది. విభిన్న పాత్రలు పోషించే నటులకి థెరపీ అవసరం. అందుకే నేను థెరపీ తీసుకుంటా, నన్ను నా స్నేహితులు, నా సోదరి ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంతెందుకు నా పిల్లి కూడా నా జీవితంలో మార్పు తెస్తుందని అంటూ ఆమె కామెంట్ చేసింది.
తాజావార్తలు
-
Hyderabad: రూ.10 కోసం ప్రాణం తీశారు.. హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్ దారుణ హత్య
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!