సీతారామంతో తెలుగు వాళ్లకు సీతామహాలక్ష్మీగా చేరువైన మృణాల్ ఠాకూర్. నార్త్ లో హిట్ సౌండ్ విని ఆరేళ్లు కావొస్తుంది. 2019లో వచ్చిన బాట్లా హౌస్ తర్వాత బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో టేస్ట్ చూడలేదు. ‘సీతారామం’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘హాయ్ నాన్న’తో మరో హిట్ తన ఖాతాలో వేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. కానీ ‘ఫ్యామిలీ స్టార్’ ఆమె హ్యాట్రిక్ హిట్ కు బ్రేకులేయడంతో గోల్డెన్ లెగ్ ట్యాగ్ మిస్…
Mrunal Thakur Pic Goes Viral From Kalki 2898 AD: సైన్స్ అండ్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల విషయంలో టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది. రిలీజ్ మొదటి రోజు నుంచే కాసుల వర్షాన్ని కురిపిస్తోన్న కల్కి.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు (గ్రాస్) వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. కల్కి పార్ట్-2 కోసం ఇప్పటి నుంచేఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.…
Guess the Actress in The Pic: మృణాల్ ఠాకూర్ సినిమాల పరంగా మాంచి జోష్ మీద ఉన్నది. ఈ మరాఠి ముద్దుగుమ్మ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చి ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది. ఈ భామ హిందీ సినిమాలతో పాటు ఇటు తెలుగులోనూ వరుస ఆఫర్లు అందుకుంటున్న విషయం తెలిసిందే. ‘సీతారామం’ తర్వాత తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిన ఆమె ఇక్కడ వరుస సినిమాల్లో నటిస్తోంది. నేటితరం ప్రముఖ నటులు, నటీమణుల…
Mrunal Thakur to romance Prabhas: ‘సీతారామం’ చిత్రంతో అందరి చూపును తనవైపు తిప్పుకున్నారు బాలీవుడ్ నటి ‘మృణాల్ ఠాకూర్’. అప్పటివరకు పలు సీరియల్స్, సినిమాలు చేసినా రాని క్రేజ్.. సీతారామంతో ఓవర్ నైట్ స్టార్ అయ్యారు. తెలుగులో ‘హాయ్ నాన్న’సినిమాలో నటించి.. మరో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్ ఇండస్ట్రీలోనూ అమ్మడు బిజీ అయిపొయారు. మృణాల్ స్టార్ హీరోల సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం మృణాల్ చేతిలో 4-5 సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే…
Mrunal Thakur Purchases Kangana Ranaut’s Properties at Mumbai: ఎమర్జన్సీ సినిమా నిర్మించడానికి కంగన రనౌత్ ఆస్తులు అమ్మేసుకుంటోంది. కంగన స్వయంగా డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న ‘ఎమర్జన్సీపై ఇప్పటివరకు సంపాదించింది అంతా పెట్టేసింది. ఎందుకు అలా చేస్తుంది అందరూ జాలి పడుతున్నారు. అయితే ఆమె అమ్మేసుకుంటున్న ఆస్తులను మృణాల్ కొనుగోలు చేయడం మరింత హాట్ టాపిక్ అవుతోంది. నిజానికి తెలుగులో సీతారామం హిట్ తర్వాత తెలుగులో మృణాల్ ఠాకూర్ పేరు బాగా వినిపిస్తోంది. డేట్స్ ఇవ్వక…