దర్శకుడు పరశురామ్ పెట్ల మాట్లాడుతూ ఫ్యామిలీ స్టార్ సినిమా ఇవాళ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది, అన్ని వర్గాల ప్రేక్షకులు తమకు సినిమా నచ్చిందంటూ మెసేజ్ లు పంపిస్తున్నారు అని అన్నారు.
Mrunal Thakur Comments on nepotism: మరాఠీ భామ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సౌత్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకు పోతోంది. సీతారామం సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత హాయ్ నాన్న అనే సినిమాతో మరో హిట్ అందుకుంది. తాజాగా ఆమె నెపోటిజం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అవుతున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ స్టార్ కిడ్స్ మీద నెపోటిజం విషయంలో…