‘రంగస్థలం’ తమిళ ట్రైలర్: చిట్టిబాబు రీసౌండ్ అదిరిపోయిందిగా!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘రంగస్థలం’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇదిలావుంటే, ‘రంగస్థలం’ తమిళ డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి పురస్కరించుకొని తాజాగా ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్‌ని విడుదల చేశారు. చెవిటి పాత్రకు ప్రాణం పోసిన చిట్టిబాబు తమిళంలో రీ సౌండ్ ఇవ్వబోతున్నారు. తెలుగుతో పోలిస్తే తమిళ రంగస్థలం ట్రైలర్ మరింత కొత్తగా అనిపిస్తోంది. మరి ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
Also Read
తాజావార్తలు
-
Mamitha Baiju: రిషబ్ శెట్టి ‘జై హనుమాన్’లో మలయాళ క్రష్ ?
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!