Peddi : మెగా పవర్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది నుంచి చికిరి సాంగ్ వచ్చేసింది. కానీ అనుకున్న రేంజ్ లో సాంగ్ లేదనే కామెంట్లు వస్తున్నాయి. అసలే రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో.. పైగా విలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా కాబట్టి అందరూ రంగస్థలం రేంజ్ సాంగ్స్ ఎక్స్ పెక్ట్ చేశారు. పైగా బుచ్చిబాబు తీసిన ఉప్పెన సాంగ్స్ ఓ రేంజ్ లో ఊపేశాయి. సాంగ్స్ మీద పట్టున్న బుచ్చిబాబు మెలోడీ కింగ్ రెహమాన్ తో…
Ambajipeta Marriage Band Producer Comments on Comparision with Rangasthalam: సుహాస్ హీరోగా శివాని హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి రెండో తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా అద్భుతం అని చెప్పకపోయినా బావుందని మౌత్ టాకు అయితే ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల్లోనే 8 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సినిమా…
Rangasthalam Movie japan Collections Creating New records: జపాన్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు తిరుగులేని ఫాలోయింగ్ ఉందని చెప్పడానికి తాజాగా రిలీజ్ చేసిన రంగస్థలం కలెక్షన్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన రంగస్థలం సినిమాకు తెలుగులో వచ్చిన ప్రశంసలు అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ నటనకు , సుకుమార్ టేకింగ్, మేకింగ్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అవడమే కాదు రామ్ చరణ్ కెరీర్ లో ఆ సినిమా ది బెస్ట్ గా…
క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ పుష్ప సినిమా తో తన సత్తా చాటాడు. అల్లు అర్జున్ తో రూపొందించిన పుష్ప సినిమా ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసిన సంగతి తెల్సిందే.పుష్ప భారీ హిట్ కావడం తో పుష్ప 2 పై భారీ గా అంచనాలు పెరిగాయి.. సుకుమార్ ఏకంగా రెండు సంవత్సరాల సమయం తీసుకుని మరీ పుష్ప 2 సినిమా ను రూపొందిస్తున్నాడు. పుష్ప సినిమా కోసం మొత్తం గా ఆయన నాలుగు సంవత్సరాల…
'రంగస్థలం'లో రామ్ చరణ్ స్నేహితుడిగా నటించి మెప్పించిన మహేశ్ ఆచంట... దాన్ని తన ఇంటి పేరు చేసేసుకున్నాడు. ఇప్పుడు పలు పాన్ ఇండియా మూవీస్ లో ఇతగాడు కీలక పాత్రలు పోషిస్తున్నాడు.
గత కొన్ని సంవత్సరాలుగా కూల్ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైనర్ చేస్తున్న ఈ తరం ఉత్తమ నటులలో ఫహద్ ఫాసిల్ ఒకరు. ఏ విధమైన పాత్రలోనైనా ఒదిగిపోయే ఆయన నటన అద్భుతం. ఈ మలయాళ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ యాక్షన్-థ్రిల్లర్ “పుష్ప” ద్వారా తెలుగు అరంగేట్రం చేస్తున్నాడు. ఆయనను ఇందులో విలన్ గా చూడటానికి అభిమానులు కూడా ఉత్సాహంగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫహద్ తనకు రామ్ చరణ్ “రంగస్థలం” బాగా నచ్చిందని, సుకుమార్…
దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘రంగస్థలం’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇదిలావుంటే, ‘రంగస్థలం’ తమిళ డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి పురస్కరించుకొని తాజాగా ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్‌ని విడుదల చేశారు. చెవిటి పాత్రకు ప్రాణం పోసిన చిట్టిబాబు తమిళంలో…