Eetha Teaser : శ్రద్ద కపూర్ మరొక సెన్సేషన్.. ‘ఈట’ టీజర్.. నెక్ట్స్ లెవల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మరాఠా అన్సంగ్ వారియర్ కథను ‘ఛావా’ రూపంలో వెండితెరపై చూపిoచి భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. కొంత గ్యాప్ తీసుకుని మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా, లావణి జానపద కళాకారిణి వితాబాయి భావ్ మాంగ్ నారాయణ గావ్కర్ జీవిత కథ ఆధారంగా ‘ఈట’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ఇందులో టైటిల్ రోల్ పోషిస్తుండగా.. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మడాక్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ అఫీషియల్ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్లో శ్రద్ధా కపూర్, వితాబాయి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిందనే చెప్పాలి. వితాబాయి పాత్రకు పూర్తి న్యాయం చేయడం కోసం శ్రద్ధా కపూర్ ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. జానపద కళాకారిణి జీవితంలోని అత్యంత భావోద్వేగమైన మరియు సాహసోపేతమైన ఘట్టాన్ని ఈ టీజర్ లో చూపించారు. తొమ్మిది నెలల గర్భిణిగా ఉండి కూడా వేదికపై ప్రదర్శన ఇవ్వడం, నొప్పులు ఎక్కువవ్వడంతో తెర వెనుక ప్రసవించి, బొడ్డు తాడును రాయితో కోసి.. వెంటనే మళ్లీ స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేయడం వంటి దృశ్యాలు టీజర్లో అరాచకమైన రేంజ్లో ఉన్నాయి. ‘స్త్రీ 2’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రద్ధా కపూర్ సరైన కమర్షియల్ బ్రేక్ తీస్కొని ఒక రూటెడ్ కథతో ‘ఛావా’ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌తో కొలాబరేట్ అవ్వడం సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ప్రస్తుతం ‘ఈట’ టీజర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. శ్రద్ధా కపూర్ నటన సూపర్బ్ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మోస్ట్ అవేటెడ్ బయోపిక్ డ్రామా రాబోయే ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. మరి ‘ఛావా’తో హిట్ కొట్టిన లక్ష్మణ్ ఉటేకర్, శ్రద్ధా కపూర్‌తో కలిసి ఈ అంచనాలను రీచ్ అవుతారో లేదో తెలియాలంటే ఆగస్టు వరకు వేచి చూడాల్సిందే.
- Tags
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!