NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ చిత్రసీమలోనే కాకుండా సౌత్ ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ఇండస్ట్రీ హిట్ ‘ప్రేమమ్’. ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ఆ సినిమా తర్వాత స్టార్ హీరో నివిన్ పౌలి, డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రేన్ కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వీరిద్దరి కాంబోలో రాబోతున్న క్రేజీ మైల్స్టోన్ ప్రాజెక్ట్ ‘NP50’ గురించిన అఫీషియల్ టైటిల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
Also Read
- Vishwambhara vs Kaaka: 'విశ్వంభర' vs 'కాకా'… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
- Irumudi OTT: ఓటీటీలోకి మాస్ మహారాజా రవితేజ ‘ఇరుముడి’.. ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు అంటే?
- Bigg Boss Telugu 10: 'బిగ్ బాస్ తెలుగు 10'లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
- Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
ఈ మోస్ట్ అవేటెడ్ మూవీకి ‘విజయం‘ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ కాన్సెప్ట్ గ్లిమ్స్ వీడీయో రిలీజ్ చేసారు. గ్లిమ్స్ చుస్తే ఈ సినిమా రేసింగ్ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కనున్నట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ అనౌన్స్మెంట్తోనే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ‘ప్రేమమ్’ లాంటి క్లాసిక్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ మళ్లీ సెట్స్ పైకి రానుండటంతో మాలీవుడ్‌తో పాటు సౌత్ సినీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ హాట్ టాపిక్‌గా మారింది. అల్ఫోన్స్ పుత్రేన్ తనదైన విలక్షణమైన టేకింగ్, మేకింగ్ స్టైల్‌తో నివిన్ పౌలి 50వ చిత్రాన్ని మరింత స్పెషల్‌గా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాలున్న ఈ సినిమాకు స్టీవ్ కోతూర్ సంగీతం అందిస్తుండగా షినోజ్ డీఓపీగా వ్యవహరిస్తున్నాడు. నివిన్ పౌలి ఈ సినిమాను స్వయంగా నటిస్తూ నిర్మిస్తుండడం విశేషం.
తాజావార్తలు
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
-
Top 5 Expensive Phones: భారత్‌లో అత్యంత ఖరీదైన 5 స్మార్ట్ఫోన్లు.. 2TB స్టోరేజ్, ధరలు తెలిస్తే షాక్!
-
Putin-Ajit Doval: పుతిన్‌కు అజిత్ దోవల్ అంటే రెస్పెక్టో చూడండి.. ‘స్పై-టు-స్పై సెల్యూట్’ వీడియో వైరల్
-
Yolo Travels Bus : కంచికచర్ల వద్ద బస్సు ప్రమాదం.. 36 మందికి తప్పిన పెను ముప్పు
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!