Simbaa : జగపతిబాబు, అనసూయల ‘సింబా’ ట్రైలర్ టాక్..!
- జగపతిబాబు - అనసూయ కీలక పాత్రల్లో వస్తోన్న సింబా
- ఆగస్టు 9న థియేటర్లలో విడుదల
- ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగపతిబాబు, అనసూయ, అలనాటి హీరోయిన్ గౌతమి కీలక పాత్రలు పోషించిన చిత్రం సింబా. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించి సింబా ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే ప్రపంచంలో సిగరెట్లు, మందు కంటే గాలి కాలుష్యం కారణంగా 25% ఎక్కువ చనిపోతున్నారనే వార్నింగ్ ఇస్తూ, చెట్లని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అనే మెసేజ్ ఇస్తూ చెట్లని కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పే టీచర్ గా, వరుస హత్యల వెనక ఓ లేడీ ఉన్నట్టు ఆమె అనసూయ అనేలా ఆమె పాత్ర చూపించారు. దాని చుట్టూ మర్డర్ మిస్టరీ, సస్పెన్స్, కొన్ని యాక్షన్ ఘట్టాలు, అక్కడక్కడ కొన్ని నవ్వులు, సామాజిక అంశానికి, ఆసక్తికరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి టీజర్ కట్ చేసారు మేకర్స్.
కాగా ఈ కార్యక్రమంలో ఓ రిపోర్టర్ అనసూయను విజయ్ దేవరకొండ వివాదం గురించి ప్రశ్నించగా అనసూయ మాట్లాడుతూ “విజయ్ స్టేజ్ మేనర్స్ పైనే అప్పుడు గొంతు విప్పాను, లైమ్ లైట్ లో ఉన్నప్పుడు ఎవరైనా సరే పద్ధతిగా ఉండాలి, అందుకోసమే మాట్లాడాల్సివచ్చింది, నిజానికి ఇది మీడియా బాధ్యత అని, మీడియా మాట్లాడకపోవడం వల్లే ఆరోజు స్పందించాల్సివచ్చింది, అయితే ఈ ఇష్యూతో నేను కొంత నేర్చుకున్నాను, చెప్పాల్సిన విషయాన్ని సరిగ్గా కన్వే చేస్తే బాగుండేది, ఇప్పుడు విజయ్ తో ఎటువంటి ఇష్యూ లేదు” అని అనసూయ తెలిపింది. సంపత్ నంది కథ అందించిన సింబా చిత్రానికి మురళి మనోహర్ దర్శకత్వం వహించారు. ఆగస్టు 9న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని సంపత్ నంది, రాజేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. సింబా ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
Also Read
Also Read: Tamil cinema: ఆగస్టు రేసులోకి మరో సినిమా..రిలీజ్ ఎప్పుడంటే..?
తాజావార్తలు
-
HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
-
Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
-
Abhishek Porel: నెలకు పైగా జైలు జీవితం.. ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్‌కు బెయిల్!
-
Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!