జగపతిబాబు, అనసూయ, అలనాటి హీరోయిన్ గౌతమి కీలక పాత్రలు పోషించిన చిత్రం సింబా. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని నిర్వహించి సింబా ట్రైలర్ ను విడుదల చేసారు మేకర్స్. ఆ ట్రైలర్ ఎలా ఉందంటే ప్రపంచంలో సిగరెట్లు, మందు కంటే గాలి కాలుష్యం కారణంగా 25% ఎక్కువ చనిపోతున్నారనే వార్నింగ్ ఇస్తూ, చెట్లని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అనే మెసేజ్ ఇస్తూ చెట్లని కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పే టీచర్ గా, వరుస హత్యల వెనక…