Tamil cinema: ఆగస్టు రేసులోకి మరో సినిమా..రిలీజ్ ఎప్పుడంటే..?
- ఆగస్టు రేస్ లో ఇప్పటికే 5సినిమాలు
- తాజాగా మరో తమిళ డబ్బింగ్ చిత్రం
- తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ హారర్ చిత్రాలకు తెలుగులో మంచి ఆదరణ ఉంటుంది. గతంలో వచ్చిన చంద్రముఖి, పిజ్జా, పిజ్జా 2, 13బి, కాంచన సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్ రాబట్టాయి. అదే కోవలో వచ్చిన మరో కోలీవుడ్ చిత్రం ‘డెమోంటే కాలనీ. 2015లో ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగులో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా వచ్చిన 8 ఏండ్ల తర్వాత సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. ‘డిమాంటే కాలనీ’ సిక్వెల్ గా డిమాంటే కాలనీ-2 తెరకెక్కించారు. ఈ సిక్వెల్ కు అజయ్ ఆర్ జ్ఞానముత్తి రచన మరియు దర్శకత్వం వహించారు. ఇందులో అరుళ్‌నితి, ప్రియా శంకర్‌లు హీరో,హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల్లో ఆదరణ దక్కించుకుంది.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
కాగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. ఆగస్టు 15న అటు తమిళ్ తో పాటు తెలుగులో రిలీజ్ కానుంది డిమోంటే కాలనీ 2. అదే రోజు తెలుగులో ఇప్పటికే 5 చిత్రాలు రానుండగా వాటితో పోటీపడనుంది ఈ చిత్రం. అటు తమిళ్ లోను 4చిత్రాలతో పోటీపడనుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రియా భవాని శంకర్ నటించిన ఇండియన్ 2, భీమా, రత్నం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ లుగా మిగిలాయి. దాంతో హిట్ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న డిమోంటే కాలనీ 2పై ఎన్నో ఆశలు పెట్టుకుంది ప్రియా భవాని శంకర్. ఇస్మార్ట్, బచ్చన్ వంటి భారీ చిత్రాల మధ్య తెలుగులోనూ విడుదలవుతున్న ఈ చిత్రం టాలీవుడ్ ఆడియన్స్ ను ఏ మేరకు మెప్పిస్తుందో.
Also Read:Haromhara: అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్, దేశవ్యాప్తంగా ట్రెండింగ్..
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?