Mega Sankranthi Celebrations: బెంగళూరులో సంక్రాంతి సెలబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్ లో మెగా ఫ్యామిలీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega Family Celerates Sankranti at Bangalore: మెగా ఫ్యామిలీ సంక్రాంతి పండుగను ఒక రేంజ్ లో జరుపుకున్నారు. మెగాస్టార్ చిరంజీవికి బెంగుళూరులో ఒక ఫామ్ హౌస్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది సంక్రాంతి మొత్తాన్ని బెంగళూరులో జరుపుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. దీంతో మెగా కుటుంబ సభ్యులందరూ బెంగళూరు చేరుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ, నాగబాబు, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబీ సహా వారి పిల్లలు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ కుమార్తె ఆద్య కూడా ఈ వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. ఇక అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ మేరకు మెగా ఫ్యామిలీ రిలీజ్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
Fighter :అబ్బురపరిచే విజువల్స్ తో హృతిక్ ‘ఫైటర్’ ట్రైలర్.. మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్న యాక్షన్స్..
Also Read
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
- Theatrical Releases: సెప్టెంబర్ లో సౌత్ సినిమాల జోరు… లవ్ స్టోరీల నుండి యాక్షన్ థ్రిల్లర్ల వరకు
- Spy Action Thriller: థియేటర్లలో పట్టించుకోలేదు.. ఓటీటీలో నంబర్ 1 ట్రెండింగ్ లో స్పై యాక్షన్ థ్రిల్లర్
దాదాపుగా 40 నుంచి 50 మంది ఈ ఫోటోలో కనిపిస్తున్నా కేవలం సినీ పరిశ్రమకు పరిచయం ఉన్నవారు మాత్రమే కాదు పరిచయం లేని ఇతర మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు సైతం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక మరికొద్ది రోజుల్లో జరగబోతున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవికి ఇప్పటికే ఆహ్వానం అందింది. ఆయన తర్వాత ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోడలు ఉపాసనకు సైతం ఈ వేడుకకు తాజాగా ఆహ్వానం అందింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. అంతేకాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ వేడుకొక హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!