Mega Family: మనవరాలితో మొదటి వినాయక పూజ… అద్బుతం అంటున్న చిరు తాత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ఫ్యామిలీకి వినాయక చవితి పండగని చాలా స్పెషల్ గా మార్చింది ‘కొణిదెల క్లింకారా’. రామ్ చరణ్ ఉపాసనలకి జూన్ 20న పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా ప్రిన్సెస్ క్లింకారా పుట్టినప్పటి నుంచి ఉపాసన వాళ్ల ఇంట్లో ఉంది. ఇప్పుడు అపోలో ఇంటి నుంచి మెగా ఇంటికి వచ్చిన క్లింకారా, పండగ వాతావరణం తెచ్చింది. కుటుంబంతో కలిసి చరణ్, ఉపాసన వినాయక చవితి పండగ చేసుకున్నారు. మొదటి పండగ మానవరాలితో చేసుకోవడం చిరు తాతకి చాలా స్పెషల్ అనే చెప్పాలి. రామ్ చరణ్ తన హ్యాపినెస్ ని షేర్ చేసుకుంటూ… “అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ! ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో జీవితాల్లో విఘ్నాలు తొలగి అందరికీ శుభములు కలగాలని ప్రార్ధిస్తున్నాను!🙏 ఈ సారి ప్రత్యేకత … చిన్ని ‘క్లిన్ కారా’ తో కలిసి తొలి వినాయక చవితి జరుపుకోవడం” అంటూ కోట్ చేసి సోషల్ మీడియాలో ఫోటోస్ పోస్ట్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటోలని మెగా అభిమానులు వైరల్ చేస్తున్నారు.
Read Also: Nayanthara : ఐకాన్ స్టార్ ట్వీట్ కు స్వీట్ రిప్లై ఇచ్చిన లేడీ సూపర్ స్టార్..
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!