మెగా ఫ్యామిలీకి వినాయక చవితి పండగని చాలా స్పెషల్ గా మార్చింది ‘కొణిదెల క్లింకారా’. రామ్ చరణ్ ఉపాసనలకి జూన్ 20న పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా ప్రిన్సెస్ క్లింకారా పుట్టినప్పటి నుంచి ఉపాసన వాళ్ల ఇంట్లో ఉంది. ఇప్పుడు అపోలో ఇంటి నుంచి మెగా ఇంటికి వచ్చిన క్లింకారా, పండగ వాతావరణం తెచ్చింది. కుటుంబంతో కలిసి చరణ్, ఉపాసన వినాయక చవితి పండగ చేసుకున్నారు. మొదటి పండగ మానవరాలితో చేసుకోవడం చిరు తాతకి…