2023 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే నిష్క్రమించిన తర్వాత పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించిన తర్వాత పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్లు జట్టు మేనేజ్మెంట్పై విమర్శలు గుప్పించారు.
Shoaib Akhtar React on controversial remark on Aishwarya Rai: బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. క్రికెట్‌తో ఏ సంబంధం లేని ఐశ్వర్యను వివాదంలోకి లాగడమే కాకుండా.. చీప్ కామెంట్స్ చేసిన రజాక్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత�
Abdul Razzaq: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ వరల్డ్ కప్ లో తమ జట్టు ఘోర వైఫల్యం, తమ దేశ క్రికెట్ బోర్డు తీరును విమర్శించే క్రమంలో, ఏ మాత్రం సంబంధంలేని ఐశ్వర్యా రాయ్ గురించి ప్రస్తావించాడు.
పాకిస్థాన్ మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్.. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో నోరుజారాడు. అతను తన పరిమితులను మరిచిపోయి బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యారాయ్ గురించి చెడుగా మాట్లాడాడు. జట్టు సభ్యుల్లోనూ, బోర్డులోనూ సంకల్పమే సరిగా లేదని చెబుతూ... ఐశ్వర్యా రాయ్ ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన అందమైన, పవిత్రమైన పిల్ల�
Abdul Razzaq insults Aishwarya Rai: భారత్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం తెలిసిందే. మెగా టోర్నీ లీగ్ స్టేజ్‌లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే సాధించడంతో పాక్ ఇంటిముఖం పట్టింది. భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్గనిస్తాన్, ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి.. సెమీఫైనల్ చేరకుండానే వెనుదిరి�
Mega 157: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. కళ్యాణ్ కృష్ణతో మెగా 156 ఇంకా మొదలుకాలేదు .. కానీ, వశిష్ఠతో మెగా 157 మాత్రం పరుగులు పెడుతుంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తిచేసి.. సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దమ�
Kamal Haasan: మణిరత్నం దర్శకత్వం వహించిన తాజా చిత్రం పొన్నియిన్ సెల్వన్ 2. విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష, ఐశ్వర్యలక్ష్మి, సోపిత, శరత్‌కుమార్, పార్తీబన్, జయరామ్, విక్రమ్ ప్రభు, ప్రభు, రఘుమాన్ తదితరులు కలిసి నటించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.
Vikram : ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా రెండో భాగం ఈ శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Mani Ratnam : నటులు కార్తీ, జయంరవి, విక్రమ్, త్రిష, ఐశ్వర్యరాయ్, పార్తిబన్, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన పొన్నియన్ సెల్వన్ 2 రెండు రోజుల్లో వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానుంది.
Aishwarya Rai : నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'పొన్నియిన్ సెల్వన్-2' ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్ సందర్భంగా ఐశ్వర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఐశ్వర్య హెయిర్‌స్టైల్‌పై ట్రోల్ చేస్తున్నారు.