Manchu Vishnu: మా ప్రెసిడెంట్, హీరో మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఏది మాట్లాడినా ట్రోలర్స్ రెడీ గా ఉంటారు ట్రోల్ చేయడానికి.. చివరికి ట్వీట్ చేసినా కూడా వదిలిపెట్టరు. అయిత ట్రోల్స్ ను విష్ణు ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు.