Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Lavanya Tripathi Varun Tej Anniversary Celebration

Lavanya-Varun Tej : యానివర్సరీ సెలబ్రేషన్స్ లో.. లావణ్య వరుణ్ స్పెషల్ పోస్ట్‌

Published Date :November 2, 2025 , 10:49 am
By Mounika
Lavanya-Varun Tej : యానివర్సరీ సెలబ్రేషన్స్ లో.. లావణ్య వరుణ్ స్పెషల్ పోస్ట్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్‌లో అందమైన జంటగా పేరు తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి–వరుణ్ తేజ్‌ల ప్రేమకథ అందరికీ తెలిసిందే. మొదట స్నేహితులుగా మొదలైన ఈ జంట బంధం క్రమంగా ప్రేమగా మారి చివరికి జీవిత భాగస్వాములయ్యారు. ఇటలీలోని టస్కనీలో 2023 నవంబర్ 1న జరిగిన వారి డెస్టినేషన్ వెడ్డింగ్‌ సినిమాలా అద్భుతంగా సాగింది. మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకే చోట చేర్చిన ఆ వేడుకలో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, నిహారికలు తెగ ఎంజాయ్ చేశారు. వివాహం అనంతరం కూడా ఈ జంట తమ బంధాన్ని ఎప్పటికప్పుడు చిన్న చిన్న సంతోషాలతో మరింత బలపరుస్తూ వస్తున్నారు.

Also Read : Kanchana4 : పూజ – నోరా కాంబోతో లారెన్స్ కాంచన 4.. హారర్ కి గ్లామర్ టచ్..!

వారి ప్రేమకు గుర్తుగా ఈ ఏడాది జూన్‌లో తాము తల్లిదండ్రులు కాబోతున్నామని ప్రకటించి అభిమానులను ఆనందపరిచారు. ఆ తర్వాత సెప్టెంబర్ 10న పండంటి బిడ్డకు జన్మనిచ్చి మెగా కుటుంబానికి కొత్త వారసుడిని అందించారు. తమ బిడ్డకు ‘వాయు తేజ్’ అని పేరు పెట్టి, నామకరణ వేడుకను కూడా ఎంతో ఘనంగా జరిపారు. ఇక ఇటీవల దీపావళి సందర్భంగా వాయుతో కలిసి కుటుంబం మొత్తం హర్షం హుషారుగా ఉత్సవాన్ని జరుపుకుంది. ఇక ఇప్పుడు, తమ వివాహ బంధం రెండేళ్లు పూర్తైన సందర్భంగా లావణ్య త్రిపాఠి తన భర్త వరుణ్ తేజ్‌కు ఒక ప్రేమతో నిండిన సందేశాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.

బ్లాక్ అండ్ వైట్ ఫోటోలలో రొమాంటిక్ క్షణాలను పంచుకుంటూ “స్నేహితుడి నుండి ప్రియుడు, తర్వాత భర్త, ఇప్పుడు తండ్రి వరకు.. ప్రతి పాత్రను మీరు అద్భుతంగా పోషించారు. మా జీవితంలో మిమ్మల్ని కలిగి ఉండటం అదృష్టం. మీ మనసు చాలా మంచిది. వార్షికోత్సవ శుభాకాంక్షలు” అని రాసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ సెలబ్రిటీలు కామెంట్స్‌ ద్వారా లవణ్య–వరుణ్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Lavanya Tripathi news
  • Lavanya Tripathi Varun Tej anniversary
  • Lavanya Tripathi Varun Tej baby
  • Lavanya Varun love story
  • Lavanya Varun marriage

తాజావార్తలు

  • Train Coach: పెళ్లి కోసం ఏకంగా రైలు కోచ్ మొత్తాన్ని బుక్ చేసుకున్న కుటుంబం.. ఇలా బుక్ చేసుకునే వీలుందా?

  • Donald Trump: ‘‘దయచేసి ఆ పిచ్చివాడిని ఆపండి’’.. రష్యా, చైనాలను కోరిన IAEA మాజీ చీఫ్..

  • Fauzi Movie Leaks: లీకు వీరులకు ‘ఫౌజీ’ టీమ్ సీరియస్ వార్నింగ్.. సైబర్ చర్యలు షురూ!

  • Babu Jagjivan Ram Birth Anniversary: ప్రధాని కావాల్సిన దేశ తొలి దళిత ఉప ప్రధాని బాబుజీ.. కానీ అడ్డుకున్నది ఎవరు?

  • SRH History: ఎస్‌ఆర్‌హెచ్ చరిత్రలో ఈ రోజు ఎంతో ప్రత్యేకం.. 22 పరుగుల తేడాతో విజయం!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions