బాలీవుడ్ జంట కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ భార్యాభర్తలుగా మారారు. నేడు రాజస్థాన్ సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన హోటల్ సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభంగా జరిగింది. అతి కొద్దిమంది బంధువుల సమక్షంలో విక్కీ, కత్రినా మెడలో తాళికట్టాడు. ఇప్పటివరకు ఈ జంటకు సంబంధించిన పెళ్లి ఫోటోలు, వీడియోలు అధికారికంగా బయటకి రాలేదు.. తాజాగా కత్రినా తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా తన వివాహం జరిగినట్లు ప్రకటించింది. కత్రినా తన…
బాలీవుడ్ ప్రేమ జంట కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ వివాహం ఎట్టకేలకు నేడు అంగరంగ వైభవంగా జరుగుతోంది. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్‌లో గ్రాండ్ గా జరుగుతున్నా ఈ పెళ్ళికి అతికొద్దిమంది అతిరధమహారథులు హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఎక్కువమందిని ఈ జంట పిలవలేదన్న సంగతి తెలిసిందే . అయితే ఈ పెళ్లి కోసం కత్రినా జంట ఎంత ఖర్చుపెట్టింది అనేది ప్రస్తుతం అభిమానులందర్నీ తోసులుస్తున్న ప్రశ్న.. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ అంటే మాటలు కాదు ఒక్కో…
బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు కొంత కాలంగా హల్‌చల్ చేస్తున్నాయి. కత్రినా అయితే గత 15 సంవత్సరాలుగా తన పెళ్లికి సంబంధించిన ఈ పుకార్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. కానీ దీపావళి సందర్భంగా ఇద్దరూ ప్రైవేట్‌గా ‘రోకా’ వేడుకను జరుపుకున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సినీ నిర్మాత కబీర్ ఖాన్ ఇంట్లో ఈ వేడుక జరిగింది. కత్రినా కబీర్‌ను తన…