Mirnaa: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జైలర్. ఆగస్టు 10 న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రజనీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలక్షన్స్ రాబడుతోంది. రజినీ, మోహన్ లాల్, శివన్న కాంబో.. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టాయి.