‘అఖండ’ సినిమాతో బిజీగా ఉన్న బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ హిట్ తో ఊపుమీదున్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే కథాంశంతో ఈ సినిమాని తీయనున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ మూవీ నిర్మించనుంది. ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తిక�