Sridevi: ‘కోర్ట్’ హీరోయిన్‌కు జాక్‌పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకునే ఒక సాధారణ అమ్మాయి.. నేడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేసే రేంజ్‌కు ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. సోషల్ మీడియా స్టార్ శ్రీదేవి (Sridevi) కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్లో వచ్చిన ‘కోర్ట్’ (Court) సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘బ్యాండ్ మేళం’ (Band Melam) చిత్రంతో బ్యాక్-టు-బ్యాక్ హిట్లు కొట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు ఏకంగా ఇండియన్ చలనచిత్ర పరిశ్రమ సార్వభౌముడు, సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) సినిమాలో క్రేజీ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రొడక్షన్ బ్యానర్ ‘రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్’ (RKFI) లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఒక భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో శ్రీదేవి ఒక అత్యంత కీలకమైన హీరోయిన్ పాత్రకు ఎంపికైనట్లు టాక్. ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా శ్రీదేవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో హింట్ ఇచ్చింది.
Also Read
- Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
- God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
- Sunil Narang: 'ఏకాభిప్రాయం లేదు.. ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి' ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ గుడ్ బై!
- Likhitha Reddy: ప్రశాంత్ నీల్ భార్య కూడా ఎన్టీఆర్ ఫ్యానేనా? థియేటర్ లో ఆ రచ్చ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
1991లో మణిరత్నం దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన ఆల్-టైమ్ క్లాసిక్ చిత్రం ‘దళపతి’ (Thalapathi) లోని ఒక ఐకానిక్ స్టైలిష్ పోజును ఇమిటేట్ చేస్తూ శ్రీదేవి ఒక ఫొటో దిగింది. దాన్ని తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేయడంతో.. నెటిజన్లు.. సినీ విశ్లేషకులు “సూపర్ స్టార్-కమల్ హాసన్ ప్రాజెక్ట్‌లో శ్రీదేవి ల్యాండ్ అయిపోయింది.. అందుకే ఈ దళపతి హింట్” అంటూ డీకోడ్ చేస్తున్నారు. సాధారణంగా ఎంత పెద్ద స్టార్ హీరోయిన్‌కైనా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో చిన్న క్యారెక్టర్ దొరికినా చాలు అనుకుంటారు. అలాంటి గోల్డెన్ ఛాన్స్ శ్రీదేవికి తన మూడో సినిమాకే రావడం ఒక అరుదైన రికార్డు.
తాజావార్తలు
-
Sridevi: ‘కోర్ట్’ హీరోయిన్‌కు జాక్‌పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?
-
Modi-Meloni Selfie Goes Viral: వైరల్‌గా మారిన మోడీ-మెలోని కొత్త సెల్ఫీ..
-
Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘సతీ లీలావతి’!
-
Rajasthan Royals Record: రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?