Home
Kamal Haasan Rkfi
Kamal Haasan Rkfi News
-
Sridevi: ‘కోర్ట్’ హీరోయిన్‌కు జాక్‌పాట్..రజినీకాంత్ మూవీలో శ్రీదేవి..?
ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసుకునే ఒక సాధారణ అమ్మాయి.. నేడు టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలను షేక్ చేసే రేంజ్‌కు ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. సోషల్ మీడియా స్టార్ శ్రీదేవి (Sridevi) కెరీర్ గ్రాఫ్ ప్రస్తుతం చూస్తుంటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. నేచురల్ స్టార్ నాని ప్రొడక్షన్లో వచ్చిన ‘కోర్ట్’ (Court) సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘బ్యాండ్ మేళం’ (Band Melam) చిత్రంతో బ్యాక్-టు-బ్యాక్ హిట్లు కొట్టిన ఈ బ్యూటీ..… -
SEYON : శివకార్తికేయన్ & కమల్ హాసన్ ‘సెయాన్’ షూటింగ్ స్టార్ట్
‘అమరన్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ హీరో శివకార్తికేయన్ కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ ‘సెయాన్”. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ‘అమరన్’ సంచలన విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అనౌన్స్మెంట్ నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకున్నాయి.… -
Thalaivar 173 : సూపర్ స్టార్ రజనీ వర్సెస్ డైరెక్టర్ శంకర్.. సిల్వర్ స్క్రీన్ షేక్ అయ్యే అప్డేట్!
Thalaivar 173 : సూపర్‌స్టార్ రజనీకాంత్ తన 173వ సినిమాతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రజనీ ‘థలైవర్ 173’ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న లేటెస్ట్ అప్డేట్స్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. రజనీకాంత్-కమల్ హాసన్-శంకర్ వంటి భారీ కాంబినేషన్ ఈ సినిమాలో ఉండబోతోందనే వార్త ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి ఫిలిం నగర్ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. దిగ్గజ దర్శకుడు శంకర్, ఈ…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..