HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిమర వీరమల్లు మూవీ జూన్ 26న రిలీజ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. ఏకంగా పోస్టర్లు కూడా వెలుస్తున్నాయి. అఫీషియల్ టీమ్ నుంచి వచ్చినట్టే పోస్టర్లు ఉండటంతో ఫ్యాన్స్ నిజమా కాదా అని కన్ ఫ్యూజ్ అవుతున్నారు. దీంతో మూవీ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో �