Prashanth Varma: ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా, అమ్రితా అయ్యర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Manchu Manoj: మంచు మనోజ్ ప్రస్తుతం కెరీర్ ను బిల్డ్ చేసుకొనే పనిలో ఉన్న విషయం తెల్సిందే. కొన్నాళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన మనోజ్.. ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో పాటు మరోపక్క హోస్ట్ గా కూడా మారాడు. ఈటీవీ విన్ కోసం మనోజ్ ఒక షో చేస్తున్నాడు.