Gayathri Gupta: ఛీఛీ.. భర్తకు విడాకులిచ్చి.. ఇలాంటి పనులు చేస్తున్నావా.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gayathri Gupta: తెలుగమ్మాయి గాయత్రీ గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆమె చేసిన రచ్చ అంతాఇంతా కాదు. తన బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేసాడని మీడియా ముందు ఘాటు ఆరోపణలు చేసి అటెన్షన్ మొత్తం కొట్టేసింది. అనంతరం పెళ్లి చేసుకొని అతనికి విడాకులు ఇచ్చి మరింత షాక్ కు గురిచేసింది. ఆ తరువాత వరుస అవకాశాలు అందుకుంది. ముఖ్యంగా ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించి మంచి పేరు తెచ్చుకొంది. ఈ సినిమా తరువాత అమ్మడికి మంచి సినిమాలే పడ్డాయి. అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్, కిస్ కిస్ బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది. చాలా గ్యాప్ తరువాత గాయత్రీ గుప్తా.. దయ వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో రేప్ కు గురికాబడిన స్వేచ్ఛ అనే పాత్రలో నటించి మెప్పించింది.
Sai Pallavi: అదేం వింత అలవాటు పాప.. దాన్ని తినడమేంటి ..?
Also Read
- Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
- Jagapathi Babu: "నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో": జగపతి బాబు
- Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
- Memu Kapulam: 'మేము కాపులం' టైటిల్ పబ్లిసిటీ కోసమే.. కానీ అందులో బూతులుండవు: బి.వి.ఎస్.రవి
ఇక సినిమాలు ఏమో కానీ.. ఇంకోపక్క సోషల్ మీడియాలో కూడా అమ్మడి అరాచకం మాములుగా లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలతో విరుచుకుపడిపోతుంది. తాజాగా గాయత్రీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వైట్ కలర్ టాప్.. తలకు క్యాప్.. కింద కేవలం ప్యాంటీతో నిలబడిన ఫోటోను షేర్ చేసింది. దానికి ఏదిఏమైనా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక ఈ ఫోటో, వీడియో చూసిన అభిమానులు ఆమెను ఏకిపారేస్తున్నారు. ఛీఛీ.. భర్తకు విడాకులిచ్చి.. ఇలాంటి పనులు చేస్తున్నావా.. ? అని కొందరు అంటుండగా.. అప్పుడప్పుడు నువ్వు కూడా ఉన్నవని గుర్తించడానికి ఇలాంటి ఫోటోలు పెడుతున్నావా.. ? అని ఇంకొందరు అంటున్నారు. మరికొందరు మాత్రం గాయత్రీకి సపోర్ట్ చేస్తున్నారు. నెగటివ్ కామెంట్స్ వినాల్సిన అవసరం లేదు.. నీ మనసుకు నచ్చినట్లు నువ్వు చెయ్ అంటూ చెప్పుకొస్తున్నారు. మరి ఈ భామ.. ముందు ముందు ఎలాంటి పాత్రల్లో కనిపించనుందో చూడాలి.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఒకే వారంలో క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్ రికార్డులు బ్రేక్.. ఐపీఎల్లో వైభవ్ ఆల్‌టైమ్ హిస్టరీ..
-
Secret Wedding: ఎంపీ మాజీ భార్యను వివాహం చేసుకున్న బీజేపీ నేత.. అక్కడ సీక్రెట్ వెడ్డింగ్.!
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్‌పై కెప్టెన్ గిల్ రియాక్షన్
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
-
Gill Century Celebration: శుభ్‌మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..