Gayathri Gupta: తెలుగమ్మాయి గాయత్రీ గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆమె చేసిన రచ్చ అంతాఇంతా కాదు. తన బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేసాడని మీడియా ముందు ఘాటు ఆరోపణలు చేసి అటెన్షన్ మొత్తం కొట్టేసింది. అనంతరం పెళ్లి చేసుకొని అతనికి విడాకులు ఇచ్చి మరింత షాక్ కు గురిచేసింది.