Gayathri Gupta Controversial Comments on Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బేబీ’ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో వైష్ణవి చైతన్యకు స్టార్ డమ్ వచ్చింది. బేబీ అనంతరం వైష్ణవి కెరీర్ పూర్తిగా మారిపోయింది. వరుస అవకాశాలు ఆమెను వరిస్తున్నాయి.…
Gayatri Gupta Sensational Allegations on Casting Couch: తెలుగమ్మాయి గాయత్రీ గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడికి మంచి సినిమాలు పడ్డాయి. అమర్ అక్బర్ ఆంటోనీ, బుర్రకథ, ఐస్‌క్రీమ్-2, దుబాయ్ రిటర్న్, జంధ్యాల రాసిన ప్రేమకథ, సీతా అన్ ది రోడ్, కిస్ కిస్…
Bhavani Ward: ప్రస్తుతం ఇండస్ట్రీలో హర్రర్ సినిమా ట్రెండ్ సృష్టిస్తున్నాయి. దెయ్యాలు, చేతబడులు ఇలాంటి కథాంశాలతో ప్రేక్షకులను భయపెడుతూ దర్శకులు హిట్స్ అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు అదే ఫార్ములాతో వస్తున్న చిత్రం భవానీ వార్డ్. గాయత్రీ గుప్తా, గణేష్ రెడ్డి, పూజా కేంద్రే, సాయి సతీష్, జబర్దస్త్ అప్పారావు, ఈశ్వర్ బాబు ధూళిపూడి తదితరులు నటించిన హారర్, థ్రిల్లర్ మూవీ భవానీ వార్డ్.
Gayathri Gupta: సినిమా .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇందులో పైకి కనిపించేది మొత్తం నిజం కాదు. పైకి నవ్వుతూ కనిపిస్తున్న వారి వెనుక ఎన్నో కన్నీటి గాధలు ఉంటాయి. ముఖ్యంగా చాలా సెలబ్రిటీస్ ఎన్నో అరుదైన వ్యాధులతో బాధపడుతుంన్నారు.
Gayathri Gupta: తెలుగమ్మాయి గాయత్రీ గుప్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఆమె చేసిన రచ్చ అంతాఇంతా కాదు. తన బాయ్ ఫ్రెండ్ తనను మోసం చేసాడని మీడియా ముందు ఘాటు ఆరోపణలు చేసి అటెన్షన్ మొత్తం కొట్టేసింది. అనంతరం పెళ్లి చేసుకొని అతనికి విడాకులు ఇచ్చి మరింత షాక్ కు గురిచేసింది.