Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ntv Exclusives Gayapadda Simham Movie Censor Report Spoof Comedy Highlights

Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!

Published Date :April 29, 2026 , 3:42 pm
By Bhargav Chaganti
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న గాయపడ్డ సింహం సినిమాపై అప్పుడే ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని, క్లీన్ రిపోర్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. అయితే, ఈ మూవీ గురించి ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో టాలీవుడ్ అండ్ శాండల్‌వుడ్ బ్లాక్ బస్టర్ హిట్లను ఉద్దేశించి చేసిన స్పూఫ్స్ సినిమాకే హైలైట్ కానున్నాయని టాక్. ముఖ్యంగా ట్రెండ్ సెట్టర్లగా నిలిచిన సినిమాల రిఫరెన్స్‌లను దర్శకుడు చాలా వాడుకున్నట్లు తెలుస్తోంది.

కేజీఎఫ్, సలార్ సినిమాల గంభీరమైన సీన్లను కామెడీ యాంగిల్‌లో ప్రజెంట్ చేసిన విధానం థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయమట. బొమ్మరిల్లు సిద్ధార్థ్ ఫేమస్ ‘నాన్న’ డైలాగ్స్‌పై తీసిన స్పూఫ్ ఎపిసోడ్ కడుపుబ్బ నవ్విస్తుందని ఇన్‌సైడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అర్జున్ రెడ్డి & పోకిరి మేనరిజమ్స్‌ని క్లాసిక్ కామెడీ టైమింగ్‌తో మిక్స్ చేసి హిలేరియస్‌గా డిజైన్ చేశారట. యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, సెన్సార్ సభ్యులు ఈ సినిమాలోని కామెడీ టైమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ స్పూఫ్ ఎపిసోడ్స్ సినిమా కథాగమనంలో భాగంగా వస్తూనే, ప్రేక్షకుడికి ఒక మంచి రిలీఫ్ ఇస్తాయని అంటున్నారు. వేసవి సెలవుల కానుకగా మే 1న విడుదలవుతున్న ఈ చిత్రం, యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తోంది. ‘గాయపడ్డ సింహం’ లోని కామెడీ డోస్ వర్కౌట్ అయితే మాత్రం, బాక్సాఫీస్ వద్ద ఈ సింహం గర్జన మామూలుగా ఉండదు. మొత్తానికి సీరియస్ టైటిల్‌తో వస్తూనే, లోపల ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్‌ను ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది.

Also Read

  • Peddi: రామ్ చరణ్ 'పెద్ది' నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
  • Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్.. "రాత్రి 12 గంటలకు నా రూమ్‌లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!"
  • Venkatesh: మోహన్‌లాల్ నటనను నేను రీక్రియేట్ చేయలేను.. వెంకటేష్ గ్రేట్ స్టేట్‌మెంట్!
  • Ramya Krishna : తెల్లవారితే పెళ్లి.. కానీ రాత్రి 2 గంటల వరకు షూటింగ్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arjun Reddy
  • bommarillu
  • Censor Report
  • comedy movie
  • Gayapadda Simham

తాజావార్తలు

  • Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!

  • Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!

  • Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..

  • Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!

  • Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్‌పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్‌లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”

ట్రెండింగ్‌

  • 50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్‌తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!

  • 13 అంగుళాల 3.5K PureSight Pro డిస్‌ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions