Sandeep Reddy: వరంగల్ జిల్లాలో శుక్రవారం ఒక పెళ్లి మండపంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రత్యక్షం అయ్యారు. ఈ పెళ్లి ఎవరిదో తెలుసా.. ఈ సెన్సేషనల్ డైరెక్టర్ దగ్గర అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన శ్రీకాంత్‌ది. తన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన వ్యక్తి పెళ్లికి కేవలం శుభాకాంక్షలు చెప్పి వదిలేయకుండా ఆయనే స్వయంగా పెళ్లి వచ్చి నూతన దంపతులను…
Sandeep Reddy : ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి-2ను రాజమౌళి ఎంత అద్భుతంగా తీశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోని ప్రతి పాత్ర.. ప్రతి సీన్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సినిమా ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ సినిమాలోని ఇంటర్వెల్ ను చూసి తాను భయపడ్డానని తెలిపాడు సందీప్ రెడ్డి. తాజాగా ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా కలిసి జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు గెస్ట్ లుగా…
Spirit : రెండు సినిమాలతోనే సెన్సేషనల్ డైరెక్టర్ అయిపోయాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో హీరోల పాత్రలను మరీ బోల్డ్ గా డిజైన్ చేసేశాడు. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా తీస్తున్నాడు. స్పిరిట్ కోసం అంతా రెడీ అయిపోయింది. త్రిప్తి డిమ్రీ హీరోయిన్. కానీ ఇక్కడే కొన్ని డౌట్లు రైజ్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాల్లో ఓ రేంజ్ లో బూతు, బోల్డ్ డైలాగులు ఉన్నాయి.…
తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమల్లో సందీప్ రెడ్డి వంగా ఒక స్టార్ డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా సినిమా ప్రమోషన్స్ లో తెగ కనిపిస్తున్నారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి వరుస విజయాలతో ఆయన దర్శకుడిగా తన సత్తా చాటారు. అయితే, ఇప్పుడు ఆయన సినిమా ప్రమోషన్స్ లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. గతంలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, బాహుబలి తర్వాత సినిమా ప్రమోషన్స్ లో ఇలానే రచ్చ రేపారు. సినిమా ఈవెంట్‌లకు తరచూ…
Rahul Ramakrishnan : కమెడియన్ గా రాహుల్ రామకృష్ణ ఎంత పాపులర్ అన్నది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న సినిమాలతో ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఇప్పుడు స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈయన.. ఇప్పుడు డైరెక్టర్ గా మారబోతున్నాడు. ఇప్పటికే టిల్లు వేణు, ధన్ రాజ్ లాంటి వారు డైరెక్టర్లుగా మారిపోయారు. కొందరు సక్సెస్ అవుతుంటే.. ఇంకొందరు బోల్తా పడుతున్నారు. ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ఈ దారిలోకి రాబోతున్నాడు. తాజాగా ట్విట్టర్ లోపోస్టు…
పాత రోజుల్లో ఇతర భాషల్లో హిట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలను రీమేక్ పేరుతో మక్కికి మక్కి దింపేసి హిట్ కొట్టేవాళ్లు. అలాగే ఎక్కడో చుసిన హాలీవుడ్, ఫ్రెంచ్ సినిమాలలోని సీన్స్ నుండి ఇన్స్పైర్ అయి వాటిని మన తెలుగు సినిమాలలో వాడుకునేవారు. డిజిటల్ లేని రోజుల్లో ఇవి కుదిరింది కానీ ఇప్పుడు ఎవరైనా దర్శకుడు ఏదైనా సీన్ లేదా సాంగ్ లోని చిన్న ట్యూన్ కాపీ కొట్టినా సరే ఇట్టే పెట్టేస్తున్నారు నెటిజన్స్. త్రివిక్రమ్ దర్శకత్వం…
కొంతమంది హీరోయన్‌లు వంద సినిమాలు చేసిన కూడా గుర్తింపు మాత్రం రాదు. కానీ ఇంకొంత మంది హీరోయిన్‌లు మాత్రం మొదటి చిత్రం తోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు అందులో షాలినీ పాండే ఒక్కరు. హీరోయిన్ అవ్వాలి అనే తన కల నెరవేర్చుకోవడం కోసం ఇంటి నుంచి వచ్చేసిన ఈ అమ్మడు 2017లో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ మూవీతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే గుర్తింపు తెచ్చుకున్న షాలినీ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు, సిరీస్లు…
వంద సినిమాలు తీసిన కూడా రాని ఫేమ్, కొంత మంది హీరోయిన్‌లకు ఒకే ఒక్క మూవీతో వచ్చేస్తుంది. అలాంటి హీరోయిన్‌లల్లో షాలినీ పాండే ఒక్కరు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఎంతటి ఘన విజయం అందుకుందో మనకు తెలిసిందే. ఈ మూవీతో గుర్తింపు తెచ్చుకుంది షాలిని పాండే. ప్రీతి పాత్రలో తన అందం, అమాయకత్వం తో అందరినీ మెప్పించింది. ఓ విధంగా ఈ సినిమా విజయంలో ఆ పాత్ర…
Shalini Pandey : అర్జున్ రెడ్డి సినిమా ఓ ట్రెండ్ సెట్టర్. ఆ మూవీ తర్వాత బోల్డ్ సినిమాలు టాలీవుడ్ లో ఎక్కువగా వస్తున్నాయి. ఇంత బోల్డ్ గా, వైల్డ్ గా తీస్తే జనాలు ఆదరిస్తారా.. ఎలా ఉంటుందో అనే అపోహలన్నీ చెరిపేసింది ఈ మూవీ. యూత్ ను ఓ ఊపు ఊపేసింది. అయితే ఈ మూవీపై ఇందులో హీరోయిన్ గా చేసిన షాలినీ పాండే షాకింగ్ కామెంట్స్ చేసింది. షాలినీ పాండే అర్జున్ రెడ్డిలో ఎంత…
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగ ఒక్కరు. ముఖ్యంగా రణబీర్ కపూర్‌తో ఆయన తీసిన ‘యానిమల్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ అవడం ఆయన కెరీర్‌నే మలుపు తిప్పేసింది. ప్రస్తుతం ప్రభాస్‌తో ఆయన ‘స్పిరిట్’ చిత్రం తెరకెక్కించేందకు రెడీ అవుతున్నారు. అయితే తాజాగా సందీప్ రెడ్డి వంగ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. Also Read:Samantha: నా మొదటి ప్రేమ ఎప్పటికీ ప్రత్యేకం : సమంత ఏంటా…