Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ టైటిల్ గ్లింప్స్ నేడు అనౌన్స్ చేశారు. ముందు నుంచి ప్రచారంలో ఉన్న పేరునే ఫిక్స్ చేశారు. ఈ గ్లింప్స్ లో చిరు వింటేజ్ లుక్ లో కనిపించారు. సూట్ వేసుకుని చుట్టూ పది మంది బాడీగార్డులతో స్టైల్ గా సిగరెట్ తాగుతూ కనిపించారు. ఇది చూసిన వారంతా చిరును వావ్ అంటూ పొగిడేస్తున్నారు. అయితే ఈ సినిమాకు…
Mega-Anil Movie : మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. సాహు గారపాటి, సుస్మిత కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర చేస్తున్నాడు. ముహూర్తం రోజునే ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసేశారు. అతి త్వరలోనే వెంకటేశ్ ఈ మూవీ సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడంట. ఇందులో…
ప్రస్తుతం తెలుగులో రీ-రిలీజ్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇటీవల ‘ఖలేజా’, ‘అందాల రాక్షసి’ సినిమాలకు ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇప్పుడు తమ సినిమాలను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘హనుమాన్ జంక్షన్’ అనే సినిమాను ఇప్పుడు రీ-రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. 2001లో విడుదలైన ‘హనుమాన్ జంక్షన్’ సినిమా నిలిచి మంచి వసూళ్లు రాబట్టింది. Also Read:Nagababu: పవన్ కళ్యాణ్ వ్యక్తి…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. సంక్రాంతికి వస్తున్నానని ఇలాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో సహజంగానే ఈ సినిమా మీద అంచనాలు ఉన్నాయి. దానికి తోడు మెగాస్టార్ చరిష్మా ఈ సినిమాకి అద్భుతమైన ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మెగాస్టార్ కామెడీ టైమింగ్‌ను వాడుకునే లాంటి సినిమాలు ఒక్కటి కూడా రాలేదు. Also Read:Dhanush: ధనుష్ తో…
రాజా దుస్సా దర్శకత్వంలో శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ పై గాలి కృష్ణ నిర్మిస్తున్న సినిమా టైటిల్ 'అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే'. తెలంగాణ యాస భాష నేపథ్యంలో " అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే " అంటూ పూర్తి వినోదాత్మకమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నిర్మించిన లేటెస్ట్ కామెడీ మూవీ బ్యాచిలర్ పార్టీ.కర్ణాటక రాష్ట్రంలో జనవరి 26న థియేటర్లలో విడుదలైన బ్యాచిలర్ పార్టీ మూవీ. రిలీజైన తొలి రోజు నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. బ్యాచిలర్ పార్టీ మూవీ కడుపుబ్బా నవ్వించే మంచి కామెడీ సినిమా అని అక్కడి ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. దాంతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వసూలు అయినట్లు సమాచారం. అలాంటి ఆ బ్యాచిలర్ పార్టీ మూవీ ఇప్పుడు సడెన్‌గా…
యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. ఇప్పటికే టీజర్, ఫస్ట్ సింగల్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచిన ఈ చిత్రం కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. సమ్మర్ సీజన్ లోనే మే 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ఈ సినిమా రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నాగశౌర్య సూపర్ కూల్‌గా కనిపించారు. ఇప్పటికే విడుదల…