గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌పై ముంబైలో కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కాపీరైట్స్ కేసులో ఇరుక్కుపోయారు.. ఆయనపై కేసు కూడా నమోదైంది.. ‘ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా’ అనే సినిమాను తమ అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారంటూ కోర్టు మెట్లెక్కారు మేకర్స్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. సుందర్ పిచాయ్‌తో పాటు ఐదుగురు కంపెనీ ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ముంబై పోలీసులను ఆదేశించింది.. ఇక, కోర్టు ఆదేశాల ప్రకారం.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు..
Read Also: ఏపీలో జోరుచూపిస్తున్న కోవిడ్.. ఈ రోజు ఎన్ని కేసులంటే..?
Also Read
- Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
- Baby Nakshatra: పెద్దపెద్ద డైలాగులు చూసి భయపడ్డా.. ఆ సన్నివేశం అంటే చాలా ఇష్టం!
- Golmaal 5 Release Date: అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్షయ్ ఎంట్రీతో ఈసారి నవ్వుల మోతే!
- Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
అయితే, తన సినిమా హక్కుల్ని ఎవరికీ అమ్మలేదంటూ కోర్టుకు వెళ్లిన మేకర్స్.. తమ అనుమతి లేకుండానే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా తనకు నష్టం వాటిల్లిందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.. ఈ వ్యవహారంలో యూట్యూబ్‌కు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అందుకే తాను ఈ చర్యకు దిగానని అంటున్నారు.. కాగా, ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా మూవీలో.. 2017లో విడుదల చేశారు.. ఇది పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. కానీ, మేకర్స్ ఇప్పుడు కోర్టుకు ఎక్కడం.. కేసులు నమోదు కావడం చర్చగా మారింది..
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!