గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కాపీరైట్స్ కేసులో ఇరుక్కుపోయారు.. ఆయనపై కేసు కూడా నమోదైంది.. ‘ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా’ అనే సినిమాను తమ అనుమతి లేకుండా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారంటూ కోర్టు మెట్లెక్కారు మేకర్స్.. విచారణకు స్వీకరించిన కోర్టు.. సుందర్ పిచాయ్‌తో పాటు ఐదుగురు కంపెనీ ప్రతినిధులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా ముంబై పోలీసులను ఆదేశించింది.. ఇక, కోర్టు ఆదేశాల ప్రకారం.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.. Read Also: ఏపీలో జోరుచూపిస్తున్న…