Sukumar Assures Dil Raju about Asish Reddy Selfish Movie: డైరెక్టర్ సుకుమార్ శిష్యులు చాలామంది దర్శకులుగా మారి తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. మరి కొంతమంది సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారినా పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోతున్నారు. అయితే ఇప్పుడు దర్శకుడిగా మారేందుకు ప్రయత్నించిన సుకుమార్ శిష్యుడు సినిమా గురించి సుకుమార్ దిల్ రాజుకు హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడు కాశి దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్ రెడ్డి హీరోగా సెల్ఫిష్ అనే సినిమా…
Dil Raju: టాలీవుడ్ లో ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. రెండు రోజుల క్రితమే వెంకటేష్ కూతురు హయవాహిని ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెల్సిందే. ఇక ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇంట పెళ్లి సందడి మొదలైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
DilRaju: దిల్ రాజు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసిన సినిమాల్లో దాదాపు 80శాతం సక్సెస్ అయినవే. హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా విరామం లేకుండా మంచి సినిమాలను తన ప్రొడక్షన్ హౌస్ నుంచి అందిస్తుంటారు.